పరీక్షలో తప్పాడని కొడుకును కొట్టిన తండ్రి.. చివరకు(వీడియో)

పరీక్షలో ఫెయిలయ్యాడన్న కోపంతో ఓ తండ్రి తన కొడుకును తీవ్రంగా కొట్టిన ఘటన చైనాలోని బీజింగ్‌లో చోటు చేసుకుంది. రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టడంతో..మొదట దెబ్బలు తిన్న కొడుకు చివరికి తండ్రిపై తిరగబడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి కొడుకులు గొడవ పడుతోన్న వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఇలాంటి ఒత్తిడి తెస్తే పిల్లలు తిరగబడతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్