20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 11 మంది పిల్లల తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వయసున్న SP నాయకుడు, మాజీ కౌన్సిలర్ హాజీ ఖలీల్ 20 ఏళ్ల యువతిని నాలుగో వివాహం చేసుకున్నాడని అతని మొదటి భార్య నజ్రీన్ ఆరోపించారు. ఈ వివాహం అనంతరం యువతిని తన ఇంటికి కూడా తీసుకువచ్చారని నజ్రీన్ తెలిపారు. 11 మంది పిల్లలకు తండ్రైన ఖలీల్, గతంలో కొందరికి విడాకులు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై నజ్రీన్ SP కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్