నాలుగేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం

గుజరాత్‌లో తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది. 45 ఏళ్ల తండ్రి కన్న కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి క్యాన్సర్ వ్యాధితో మంచం పట్టిన సమయం నుంచి, టీవీ సౌండ్ పెంచి మరీ ఈ ఘాతుకానికి పాల్పడేవాడు. దీంతో భరించలేక యువతి ఇంటి నుండి పారిపోవడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు తన మేనకోడలిని కూడా వేధించినట్లు తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి చేశారు.

సంబంధిత పోస్ట్