కన్న బిడ్డను రూ.50 వేలకు విక్రయించిన తండ్రి

AP: YSR కడప జిల్లా చెన్నూరు ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మైదుకూరుకు చెందిన దండు బాలనారాయణ, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు చెందిన రెండు నెలల చిన్నారిని, ఆమె తండ్రి రూ.50 వేలకు విక్రయించాడు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న తల్లి ఆసుపత్రిలో ఉండగా, భర్త, సిబ్బంది, మరో స్థానికురాలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తల్లి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్