ఎన్నికలంటేనే భయం వేస్తోంది: మాజీ సీఎం

ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయమేస్తోందని ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, తాము పోటీ చేసే పరిస్థితిలో కూడా లేమని విమర్శించారు.

సంబంధిత పోస్ట్