జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఫిబ్రవరి 2026లో కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాల కలయికతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావం మేష, మిథున, తులా, మకర, కుంభ రాశుల వారి జాతకాన్ని మార్చనుంది. మేష రాశి వారికి ఆదాయం, మకర రాశి వారికి సంపద పెరుగుతుంది. మిథున రాశి వారికి అదృష్టం, తులా రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కుంభ రాశి వారికి సర్వత్ర విజయం లభిస్తుందని అంచనా. ఈ సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంది.