అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలు ఓ రోగి తండ్రి చెంప చెళ్లుమనిపించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. తన కుమార్తెకు చికిత్స చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తిని వైద్యురాలు కొట్టడమే కాకుండా, పాపకు వైద్యం చేయడానికి కూడా నిరాకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.