నేపాల్ వరదల్లో మహిళా ‘పైలట్’ సాహసం

నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన ఘోర వరదల్లో, నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి ప్రాణాలను పణంగా పెట్టి సహాయక చర్యలు అందిస్తున్నారు. ఎవరెస్ట్ ప్రాంతంలో 6,200 మీటర్ల ఎత్తులో రెస్క్యూ చేసిన అనుభవంతో, ఆమె కేవలం 6 రోజుల్లోనే 100కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తొలి రెండు రోజుల్లోనే 200 మందిని కాపాడామని, విపత్తు తీవ్రంగా ఉన్నా రెస్క్యూ పనులు ఆపకుండా కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్