ఆసుపత్రిలో కాలితో మొహంపై తన్నిన మహిళా వార్డ్ ఇన్‌చార్జ్ (వీడియో)

యూపీలోని రాయబరేలీ జిల్లా ఆసుపత్రిలో మానసికంగా సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తిపై మహిళా వార్డ్ ఇన్‌చార్జ్ కాలితో ముఖంపై తన్నుతూ దుర్భాషలాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నప్పటికీ జోక్యం చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒక మనిషిని ఇంతగా ముఖంపై, వీపుపై చెప్పుతో తన్నడం ఎంత దారుణం అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్