స్త్రీ లక్షణాలే ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయి

స్త్రీ ఇంటి ఆత్మ వంటిదని పురాణాలు వివరిస్తున్నాయి. కొన్ని లక్షణాలున్న మహిళ ఇంట్లో కుబేరుడు నివసిస్తాడని గరుడ పురాణం వివరిస్తోంది. ఇల్లు శుభ్రంగా, సక్రమంగా ఉంచే స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు అంటున్నారు. అతిథులను గౌరవించే ఇల్లాలు ఇంటి గౌరవాన్ని పెంచుతుందంటున్నారు. ఎంత ఉన్నా అందులో సంతోషంగా జీవించే గుణం ఉన్న మహిళ కుటుంబాన్ని కష్టకాలంలో నిలబెడుతుందంటున్నారు. మాటలో మాధుర్యం, పరస్పర గౌరవం ఉన్న దంపతుల జీవితం స్వర్గంలా మారుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్