సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్‌ ప్రత్యేక సేవలు

సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు సరైన సమయంలో సరైన వైద్య సలహా, అవసరమైన పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ప్రత్యేక ఫెర్టిలిటీ సేవలతో ముందుకు వస్తోంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడేలా ‘Ferty-Start’ ప్యాకేజీని కేవలం రూ.999కే అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్యాకేజీలో ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఉచిత స్కాన్‌తో పాటు AMH టెస్ట్, సీమెన్ అనాలిసిస్ వంటి సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాల కోసం 9390501415 నంబర్‌ను సంప్రదించవచ్చు.  “ఫెర్టీ9 అంటే సంతానం.. ఫెర్టీ9 అంటే సంతోషం.”

సంబంధిత పోస్ట్

✕
✕