కాబోయే భర్త హత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌ను కోటపై నుంచి తోసేసిన తర్వాత సమాచారం అందుకున్న సహాయక బృందాలు కేతన్‌ దేహాన్నితరలించాయి. కేతన్ బతికే ఉన్నాడని ఓ పోలీస్ అధికారిణి చెప్పడంతో సియా ముఖంలో రంగులు మారినట్లు తండ్రి విశాల్ అగర్వాల్ వెల్లడించారు. అనంతరం ఆమె ప్రవర్తన కూడా మారిందని కేతన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనను విశ్లేషించుకుని.. సీసీ కెమెరాలు పరిశీలించామని, అందులో సియా కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోకుండా ఉండంతో వారికి అనుమానం వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్