కీవ్‌పై రష్యా భీకర దాడి.. 18 మంది మృతి, 54 మందికి గాయాలు (VIDEO)

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా గురువారం తెల్లవారుజామున మిసైల్స్, డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది. ఈ భీకర దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 54 మంది గాయపడ్డారు. కీవ్‌లోని 30 ప్రాంతాల్లో నివాస భవనాలు, హోటళ్లు, ఇతర పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 20 బిల్డింగ్స్ దెబ్బతిన్నాయని, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్