ఫిఫా ప్రపంచ కప్ 2026.. ముగిసిన గ్రూప్ దశ

ఫిఫా ప్రపంచ కప్ 2026 గ్రూప్ దశ ముగిసింది. 32 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. జూన్ 29 సోమవారం కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో 32వ రౌండ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో రికార్డు గోల్స్‌తో అభిమానులను అలరించిన ఈ టోర్నీలో, ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో అల్జీరియా, ఆస్ట్రియా 3-3తో డ్రా చేసుకొని 32వ రౌండ్‌కు చేరాయి. మొత్తం 32 జట్లు నాకౌట్ బరిలో ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం జూన్ 29 సోమవారం ఉదయం 12:30 గంటలకు కెనడా, దక్షిణాఫ్రికా మధ్య తొలి నాకౌట్ మ్యాచ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్