ఫిఫా ప్రపంచకప్‌‍లో ఆఫ్రికా దేశాల అరుదైన ఘనత

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో ఆఫ్రికా దేశాలు అరుదైన ఘనత సాధించాయి. ఆదివారం ఉజ్బెకిస్తాన్‌పై కాంగో విజయం, అల్జీరియా-ఆస్ట్రియా మ్యాచ్ డ్రా కావడంతో ఆఫ్రికాకు చెందిన తొమ్మిది దేశాలు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి. మొరాకో, సౌతాప్రికా, సెనెగల్‌, ఐవరీ కోస్ట్‌, ఘనా, కేప్‌వెర్డె, ఈజిప్ట్‌, కాంగో, అల్జీరియా ఈ ఘనత సాధించాయి. గతంలో 2014, 2022 ప్రపంచకప్‌లలో ఆరు ఆఫ్రికా దేశాలు నాకౌట్‌కు చేరడం రికార్డుగా ఉండేది.

సంబంధిత పోస్ట్