ఐదో T20.. టాస్ ఓడిన భారత్

సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ మధ్య 5వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. మధ్నాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌ను గెలుపుతో ముగించాలని భావిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕