ఐదో T20... వర్షం కారణంగా టాస్ ఆలస్యం

బెంగళూరు వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే వర్షం కారణంగా టాస్ ఆలస్యమవుతోంది. వర్షం తగ్గిన తర్వాత మైదానం సిద్ధం చేసేందుకు ఇంకాస్త సమయం పట్టనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. దీంతో సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕