పిల్లల వల్ల పెళ్లిళ్లలో గొడవలు: వరుడి ఆగ్రహం

ఓ హై-ప్రొఫైల్ వివాహంలో, కరెన్సీ షవర్ షాట్ సమయంలో పిల్లలు నోట్లను లాక్కోవడానికి చొరబడ్డారు. దీంతో వరుడు ఆగ్రహించి, మైక్రోఫోన్ అందుకుని, "మీ దగ్గర డబ్బు లేకపోతే, మా నుండి తీసుకోండి, కానీ మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మా షూట్‌ను నాశనం చేయవద్దు" అని హెచ్చరించాడు. ఈ సంఘటన నేటి వివాహాల ప్రాధాన్యతలు, అతిథుల ప్రవర్తనపై చర్చకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ అయిన ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్