పూజారి అయిన సాయి కృష్ణ.. అప్సర అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో, అడ్డు తొలగించుకోవాలని అతడు కుట్ర చేశాడు. గోవాకు వెళ్దామని తీసుకెళ్లి ఆమెను హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేశాడు.
పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు ఇలా జరిగింది (వీడియో)