ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీశ్ సూసైడ్ (వీడియో)

చెన్నైలో ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీ. హరీశ్ తన అద్దె విల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూట్యూబర్ జేసన్ శామ్యూల్ తన కుమారుడిని వీడియోల ద్వారా వేధించాడని, బ్లాక్‌మెయిల్ చేశాడని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జేసన్ శామ్యూల్ స్పందిస్తూ తాను కేవలం తప్పులను మాత్రమే ఎత్తిచూపానని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕