బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బడ్జెట్‌ పత్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్