కాంజీవరం చీరలో మెరిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ధరించే చీర దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ 2026-27 సందర్భంగా, ఆమె తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే చేతితో నేసిన కాంచీవరం పట్టు చీరను ధరించారు. లేత బంగారు గోధుమ రంగు గడులు, కాఫీ బ్రౌన్ అంచుతో ఉన్న ఈ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎంపిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్