ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తా అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

TG: ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను డీజీజీఐ హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఆన్లైన్లో గేమింగ్ సిండికేట్పై రిషి గుప్తాను అరెస్ట్ చేశారు ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు, రూ. 13 కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా ఫినో బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిగాయి. ఫినో బ్యాంక్ రూ. 840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక రిషి గుప్తాను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్