యూరప్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నార్త్ మెసిడోనియాలోని నైట్ క్లబ్‌లో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.