స్టీల్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి (వీడియో)

మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం రంగయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో సిలిండర్లు పేలడంతో ఒక కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కంపెనీ నుంచి దట్టమైన పొగ వెలువడటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్