అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశ్వాస్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ-రిక్షా ఛార్జింగ్‌ పాయింట్‌ వద్ద మంటలు ప్రారంభమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕