TG: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి శివారులో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుంది. మంటల్లో 10 ఎకరాల మొక్కజొన్నచేను కాలి బూడిదైంది. రూ.10 లక్షల మేర పంటనష్టం జరిగిందని రైతు షేక్ జావీద్ ఆవేదన వ్యక్తం చేశారు.