హుస్సేన్‌ సాగర్‌లో అగ్ని ప్రమాదం (వీడియో)

హైదరాబాద్ హుస్సేన్‌ సాగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీపుల్స్‌ ప్లాజా వద్ద భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేలి.. రెండు బోట్లకు మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్