BREAKING: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం

AP: సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పర్యటన ముగిసిన తర్వాత ఆయన సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్