హైదరాబాద్ లోని ప్రజాభవన్‌కు సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో మంటలు చెలరేగాయి. భూగర్భ ట్యాంక్ మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది.. మంటలను అదుపుచేశారు.