ప్యూర్ ఎనర్జీ ఈవీ పరిశ్రమలో అగ్నిప్రమాదం

TG: సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ప్యూర్ ఎనర్జీ ఈవీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్‌ స్కూటీల తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕