ఢిల్లీ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో అగ్ని ప్రమాదం (వీడియో)

ఢిల్లీ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ జనపథ్ రోడ్డులోని కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్