LPG గ్యాస్ ట్యాంకర్‌లో చెలరేగిన మంటలు (వీడియో)

యూపీలోని కౌశాంబి టోల్ ప్లాజా వద్ద భీకర ప్రమాదం జరిగింది. ఓ ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ నుండి ఒక్కసారిగా గ్యాస్ లీకై, కేవలం కొద్ది సెకన్లలోనే మంటలు చెలరేగి అగ్నిగోళంగా మారింది. ట్యాంకర్ చుట్టూ దట్టమైన నల్లటి పొగ, భారీగా మంటలు వ్యాపించడంతో టోల్ ప్లాజా సిబ్బంది, వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్