కదులుతున్న లారీలో చెలరేగిన మంటలు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న లారీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్