నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్‌ నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు భవనం మూడో అంతస్తులోని ఓ గదిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్