TG: హైదరాబాద్ టోలిచౌకిలోని "Mandi King" రెస్టారెంట్ చిమ్నీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు నాలుగు, ఐదు, ఆరో అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అక్కడి హోటల్ Zunera రెస్టారెంట్ కూడా దెబ్బతింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.