TG: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ జరిగి ఉల్లిగడ్డల షాపులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భయాందోళనకు గుర్తినా రైతులు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.