వందేభారత్‌ రైలులో మంటలు (వీడియో)

AP: విజయవాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం వందేభారత్‌ రైలులో మంటలు వ్యాపించాయి. సీ4 బోగీలో పొగలు, మంటలు వ్యాపించాయి. గమనించిన ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕