విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

TG: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్ సమీపంలో ఉన్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (గౌర ఏరోస్పేస్ టెక్నాలజీ యూనిట్)లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యంత్రాలను ఆన్ చేసిన సమయంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఉద్యోగులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్