లాడ్జిలో అగ్నిప్రమాదం.. వివాహిత, యువకుడు మృతి

బెంగళూరులోని యెలహంక న్యూ టౌన్‌లో కూల్ కంఫర్ట్ అనే లాడ్జ్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో లాడ్జిలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతులను రమేష్‌, కావేరిగా  పోలీసులు గుర్తించారు. కాగా కావేరికి వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే రమేష్‌తో ఎఫైర్ కొనసాగిస్తోంది. అగ్నిప్రమాద సమయంలో బాత్‌రూమ్‌లో ఊపిరి ఆడక వీరు చనిపోయారు.

సంబంధిత పోస్ట్