గర్భధారణ తొలి 3 నెలల్లో ఈ పనులు చేయొద్దు!

గర్భధారణ సమయంలో, ముఖ్యంగా తొలి 3 నెలల్లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని యోగా టీచర్ రాధిక సూచిస్తున్నారు. బరువులు ఎత్తడం, ప్రయాణాలు చేయడం, వేడి పదార్థాలు తినడం, కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వంటివి మానుకోవాలని ఆమె తెలిపారు. గర్భధారణ తర్వాత మొదటి త్రైమాసికంలో చేయకూడని, చేయాల్సిన వ్యాయామాల గురించి ఆమె వివరించారు. తొలి దశలో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్