YSR జయంతి సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు

AP: ఈ నెల 8న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాల‌ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అదే సమయంలో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్ణీత షెడ్యూల్‌లోగా పూర్తిచేయాలని సూచించారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు.

సంబంధిత పోస్ట్