లద్దాఖ్‌లో తొలిసారి బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన

భారతదేశ చరిత్రలో ఒక అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను వాటి అసలు నిలయం నుండి బయటకు తీసుకువచ్చి, మొదటిసారిగా ప్రజల సందర్శనార్థం ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం లద్దాఖ్‌లోని లేహ్, జంస్కార్‌లలో మే 1 నుండి 15, 2026 వరకు నిర్వహించబడుతుంది. దశాబ్దాలుగా భద్రపరిచిన ఈ పవిత్ర అవశేషాలను ప్రజలు స్వయంగా దర్శించుకునే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

సంబంధిత పోస్ట్