ఐపీఎల్‌లో తొలిసారి తండ్రీకొడుకుల పోరు!

ఐపీఎల్ 2026లో తొలిసారిగా తండ్రీకొడుకుల జట్లు తలపడనున్నాయి. మే 4వ తేదీన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తుండగా, అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. అర్జున్ లక్నో తరపున ఇది తొలి సీజన్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్