అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్ష్ దుబే వేసిన 22 ఓవర్లో గజన్ ఫర్ షాట్ ఆడగా.. గిల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. స్లీప్లో ఉన్న గిల్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని క్యాచ్ పట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.