తొలి వన్డే.. రోహిత్ శర్మ ఔట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఆరు బంతులు ఆడి ఒక్కపరుగు చేయకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో విరాట్(10), గిల్(11) ఉన్నారు. 4 ఓవర్లు పూర్తయ్యేసరికి 28 పరుగులు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕