ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ కేవలం 19 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఫిల్ సాల్ట్ 30 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.