చేప గుడ్లతో బ్రెస్ట్ క్యాన్సర్ దూరం: నిపుణులు

చేప గుడ్లతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చేప గుడ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌తో మెదడు పనితీరు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్