జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ

TG: జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు ఏటా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా చేప మందు అందిచనున్నారు. వచ్చే నెల 8న HYD నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్