మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు: APSDMA

AP: వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది బాలాసోర్‌కు 50 కి.మీ, చాంద్‌బలి-దిఘాకు 60 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో బాలాసోర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్